Lions club | చిన్నారి వైద్యానికి లయన్స్ క్లబ్ హోప్ ఆర్థిక సాయం

కొండాపూర్ : అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోఫ్ రూ. 10వేలను అందజేసింది. చందానగర్‌లోని కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 2 సంవత్సరాల చిన్నారి ఉషోదయ చికిత్స కోసం పదివేల రూపాయాల చెక్‌ను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొండా విజయ్ చిన్నారి తండ్రి సురేష్ కుమార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ సభ్యుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామన్నారు. ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ మారం వెంకటేశ్వర్లు గుప్తా, భీంరావు, రెడ్డి ప్రవీణ్‌రెడ్డి, శాంతి భూషణ్‌రెడ్డి, నూకల సందీప్, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

