అంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ స్వచ్ఛంద ఒప్పందం

చిక్కడపల్లి :చిక్కడపల్లి వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం ముగ్గురు దాతలు ముందుకు వచ్చారు. యోచన స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్, ఆంజనేయ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త జానకి సుధాకర్, సినీ ఆర్టిస్టు, మా అసోసియేషన్ మాజీ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సి. వెంకట గోవిందరావు, నారాయణ గూడ సాయి శ్రీనివాస్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ టి.రామకృష్ణలు దేవాలయం పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.
ఈమేరకు దేవాలయం కార్యనిర్వాహణాధికారి మాచర్ల దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ గుండెపూడి మురళీ ప్రసాద్‌లతో ఒప్పదం చేసుకున్నారు. ఈసందర్భంగా దాతలు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంజనీరింగ్ వారు ఆమోదించిన నూతన ఆలయ నిర్మాణ ప్రణాళిక, ప్రతిపాదన మేరకు ఫుట్టింగ్స్, పిల్లర్స్, స్లాబు, మెటిరీయల్ లేబర్‌తో సహా నిర్మాణము చేయిస్తామన్నారు.
పునర్నిర్మాణం తమ ఇష్టపూర్తింగానే ఒప్పందం చేసుకుంటున్నామని తెలిపారు. శిల్పి వేములప్రసాద్కు ఆలయ పునర్నిర్మాణం బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్చకులు బుగ్గా లక్ష్మీపతి శర్మ, ఎస్.బి.వి.ఎన్ ఆచార్యులు, మాజీ ధర్మకర్త శ్యామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

