Home
Districts-localnews
Action Should Be Taken Against The Bjp Corporators Who Perpetrated The Sabotage
Corporators : విధ్వంసానికి పాల్పడిన బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలి : మేయర్‌ను కోరిన మహిళా కార్పొరేటర్లు

బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్ తదితరులు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
బాధ్యతాయుతమైన కార్పొరేటర్ పదవిలో ఉండి మేయర్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం తీవ్ర అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన కార్పొరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వారు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

