మనిషికి తన నిత్య జీవితంలో ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ముహూర్తం పైన. కొంత మంది మంచి ముహూర్తాన్ని చాలా బలంగా నమ్ముతారు.. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే మంచిముహూర్తం చూసి ప్రారంభిస్తారు. పిల్లల పరీక్షల కానుంచి, పెద్దల వ్యాపార విషయాల కానుంచి ప్రతి పని మొదలు పెట్టాలంటే ముహూర్తం చూస్తారు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటీ? దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది. ఇంతకీ ఇలాంటి ముహూర్తం అనేది ఒకటుంటుందా? అనే సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి.