Tirumala | తిరుమలలో ఒక్కరోజే 4.03 లక్షల లడ్డూల విక్రయం
Tirumala | వడ్డీ కాసులవాడు, వేంకటరమణుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
తిరుమల : వడ్డీ కాసులవాడు, వేంకటరమణుడు కొలువుదీరిన తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శనివారం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శుక్రవారం స్వామివారిని 70,124 మంది భక్తులు దర్శించుకోగా 32,298 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.92 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 4.03 లక్షల లడ్డూలను ( Laddoos Sale) విక్రయించామని, 2,61 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో ఒక్కరోజే 4.03 లక్షల లడ్డూల విక్రయం
Dil Raju | కమ్‌బ్యాక్ అనే ప్రశ్న నాకు అస్సలు నచ్చదు: నిర్మాత దిల్ రాజు
అన్నదమ్ముల మధ్య కత్తులతో దాడులు.. అన్న కుమారుడి తలకు తీవ్రగాయం!
Guptha Padmasana | గుప్త పద్మాసనం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

