Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Yaba Tablets | అస్సాం (Assam) లో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ (Drugs) ను పట్టుకున్నారు. వాటి విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అస్సాంలోని కామ్రూప్ జిల్లా (Kamrup district) లో నలభై వేల యబా మాత్రలు (ఒక రకమైన డ్రగ్స్) తరలిస్తున్న వాహనాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Special Task Force Police) గుర్తించి అడ్డుకున్నారు.
Yaba Tablets : అస్సాం (Assam) లో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ (Drugs) ను పట్టుకున్నారు. వాటి విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అస్సాంలోని కామ్రూప్ జిల్లా (Kamrup district) లో నలభై వేల యబా మాత్రలు (ఒక రకమైన డ్రగ్స్) తరలిస్తున్న వాహనాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Special Task Force Police) గుర్తించి అడ్డుకున్నారు. ఆ డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మిజోరం నుంచి అమింగాన్ మీదుగా అస్సాంకు మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దాంతో ఎస్టీఎఫ్ బృందం, ఆ వాహనాన్ని అడ్డుకుని మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. వాటి విలువ సుమారుగా రూ.10 కోట్లు ఉంటుందని ఎస్టీఎఫ్ అధికారులు అంచనా వేశారు. మెథామ్ఫెటమైన్ (Methamphetamine), కెఫీన్లతో కలిపి ఈ మాదకద్రవ్యాన్ని తయారుచేస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లో అక్రమంగా పలువురు వినియోగిస్తుంటారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

