టెకీ దారుణం | ప్రియురాలికి పలుమార్లు అబార్షన్ : మహిళ బలవన్మరణం
నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు.
న్యూఢిల్లీ : నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు. సాకులు చెబుతూ పెండ్లి చేసుకునేందుకు నిందితుడు నిరాకరిస్తుండటంతో మరో దారిలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
జులై 5న ఢిల్లీలోని జత్పూర్ ప్రాంతంలో ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నమ్మక ద్రోహం చేశాడని ఘటనా స్ధలంలో లభించిన సూసైడ్ నోట్లో బాధితురాలు వెల్లడించింది.
పెండ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో వేరే దారిలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు గత ఏడెనిమిదేండ్లుగా భర్త నుంచి మహిళ వేరుగా ఉంటోందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

