నకిలీ పాస్పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా (ఏఐ 951) విమానంలో టికెట్ బుక్‌చేసుకున్నారు. దీంతో వారు ఇవాళ ఉదయం విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద ఉన్నవి నకిలీ వీసా, పాస్‌పోర్టులు అని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

