ట్రాక్టర్ ఇంజిన్ బోల్తాపడి యువకుడు మృతి
క్రైం న్యూస్ | ట్రాక్టర్ ఇంజిన్ బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

జోగులాంబ గద్వాల : ట్రాక్టర్ ఇంజిన్ బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు (16) అదే గ్రామానికి చెందిన ఓ రైతుపోలంలో ట్రాక్టర్‌తో రూటర్ కొట్టి ఇంటికి వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో ఉలిగపల్లి నుంచి బిజ్వారం వెళ్లే దారిలోని లింగమయ్య మూలమలుపు వద్ద అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గమనించిన స్థానికులు ట్రాక్టర్ కింది భాగం నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆంజనేయులు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

