అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

కల్లూరు : అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కల్లూరు వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం కరాలపాడు గ్రామానికి చెందిన మేకల రవి (28) కల్లూరులోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం మృతి చెంది పడి ఉన్నాడని, ఈ విషయాన్ని అటుగా వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంత ఎస్సై రఫీ సిబ్బందితో అక్కడకు చేరుకుని రవికుమార్ మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ మృతిచెందిన తీరు అనుమానాస్పందంగా ఉందని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

