Crime news |ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
Crime news | ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దశంకరంపేట మండలం మాడ్చట్పల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది.

మెదక్ : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దశంకరంపేట మండలం మాడ్చట్పల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం.. మాడ్చట్పల్లి గ్రామానికి చెందిన వంకిడి సంగమేశ్ (35) కూలీపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈనెల 18న భార్య గంగమణితో డబ్బుల విషయంలో గొడవపడి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయాడన్నారు. బుధవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న శాతం నర్సమ్మ పొలంలో వేపచెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.
మృతుడికి భార్య గంగమణి కుమారుడు, కూతరు ఉన్నారు. మృతుడి తమ్ముడు లింగమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవాన్ని పోస్టుమార్డం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

