అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
క్రైం న్యూస్ | ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

హైదరాబాద్ : ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన
హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ మార్గంలో రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రైల్వే ట్రాక్ సమీపంలో విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకొని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. క్లూస్ టీం, మియపూర్, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు జగద్గిరిగుట్ట నివాసి ఆంజనేయులు(45)గా గుర్తించారు. ఆంజనేయులు ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి ఐదుగురు సంతానం. నిన్న రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన ఆంజనేయులు రాత్రి పూట ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
Tokyo Olympics: స్విమ్మింగ్ రిలే ఈవెంట్లో చైనీస్ టీమ్ వరల్డ్ రికార్డ్
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rayadurgam | సర్కార్ భూములపై గద్దల్లా పెద్దలు.. రాయదుర్గంలో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా!
దేశాన్ని కాపాడుతున్నది యువతనే!
కేసీఆర్‌ది పరిష్కారం.. కాంగ్రెస్‌ది పలాయనం
Cheyutha Pension | దసరా దాటిపాయె.. కొత్త పింఛన్లు రాకపాయె.. 4.60 లక్షల మంది అర్హులకు తప్పని ఎదురుచూపులు
Uttam Kumar Reddy | కాళేశ్వరం నీళ్లు ఎత్తనే ఎత్తం.. మరోసారి మంత్రి ఉత్తమ్ వితండవాదన!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

