భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
క్రైం న్యూస్ | ల్లాలో దారుణం చోటు చేసుకుంది.

వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను వేట కొడవలితో నరికి అత్యంత కిరాతకంగా కడతేర్చాడు ఓ భర్త. ఈ విషాదకర సంఘటన బంట్వారం మండల పరిధిలోని మాధ్వపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో మాధ్వపూర్ గ్రామానికి చెందిన కాశ ఆంజనేయిలు, భార్య లక్ష్మిని వేట కొడవలితో హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- chopped
- Crime news
- Husband
- machete
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

