అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
క్రైం న్యూస్ | భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొంతు నులిమి చంపిన సంఘటన జిల్లాలోని షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి : భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొంతు నులిమి చంపిన సంఘటన జిల్లాలోని షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఆశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండల కేంద్రంలోని స్టేడియం వెనకాల ఓ కాలనీలో వడ్డే రమేష్, భార్య అనితతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య అనిత(28)కు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో సోమవారం అర్దరాత్రి భర్త రమేష్ భార్యను గొంతు నులిమి చంపేశాడు.
మృతురాలి తల్లి వడ్డే సుగుణమ్మ మంగళవారం షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

