వివాహితతో ఎస్ఐ రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
వివాహితతో ఎస్ఐ రాసలీలలు | ఓకీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నషేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

వనపర్తి : ఓకీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నషేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ..భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్నాడు. స్థానికులు, స్నేహితుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపుకాశాడు.
దీంతో ఆ మహిళ ఎస్ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆవేశంతో రగిలిపోయిన భర్త స్నేహితులతో కలిసి ఎస్ఐని విచక్షణా రహితంగా చితకబాదాడు.
అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు.
తనను వదిలేయాలని ఎస్ఐ ప్రాధేయపడాలని వినిపించకుండా వారంతా చితకబాదడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి దవాఖానకు తరలించారు.
డాక్టర్ల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వక్రబుద్ది చూపిన ఖాకీకి తగిన శాస్తి జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ, ఇటలీ నిషేధం
భూ వివాదంతో దళిత కుటుంబం హత్య.. బాలికపై సామూహిక లైంగికదాడి
40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

