ప్రియుడితో తల్లి.. నాన్నకు చెప్తాననడంతో కూతురి హత్య
కూతురి హత్య | ప్రియుడితో సరసాల్లో మునిగి తేలుతున్న ఓ తల్లి తన కూతురి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. కుటుంబం కంటే ప్రియుడే ముఖ్యమని భావించిన

లక్నో : ప్రియుడితో సరసాల్లో మునిగి తేలుతున్న ఓ తల్లి తన కూతురి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. కుటుంబం కంటే ప్రియుడే ముఖ్యమని భావించిన ఆమె తన కూతురిని చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం వెలుగు చూసింది.
సుర్సానా గ్రామానికి చెందిన రేణుతో బాల్భద్రాపూర్ వాసి సంతోష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరికి ప్రస్తుతం ఐదేళ్ల కూతురు ఉంది. గత నెలలో హోలీ పండుగ రోజున తన పుట్టింటికి పాపతో కలిసి రేణు వెళ్లింది. అక్కడున్న సచిన్ యాదవ్‌తో ఆమె గత ఏడాది కాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇక పుట్టింటికి వెళ్లిన రేణు.. సచిన్ ఇంట్లోనే మకాం వేసింది. ఈ విషయాన్ని గమనించిన చిన్నారి.. నాన్నకు చెప్తానని తల్లికి చెప్పింది. దీంతో ఆ చిన్నారిని తన ప్రియుడితో కలిసి బావిలో పడేసి హత్య చేసింది.
అత్తారింటికి రాకపోవడంతో ఫిర్యాదు
హోలీ పండుగకు వెళ్లిన రేణు మార్చి 31న తిరిగి అత్తారింటికి రావాల్సి ఉండే. కానీ ఆమె తిరిగి రాలేదు. కూతురు కూడా కనబడటం లేదని సంతోష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో రేణు తన నేరాన్ని అంగీకరించింది. సచిన్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో తన కూతురు చూసి తండ్రికి చెప్తానని చెప్పింది. ఈ క్రమంలోనే సచిన్ సహాయంతో చిన్నారిని హత్య చేసినట్లు అంగీకరించింది.
ఇవికూడా చదవండి..
కన్నీరు కారిన చోటే.. గంగ పరవళ్లు తొక్కింది : కేటీఆర్
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
నేటి నుంచి ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. ఎక్కడంటే?
వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ..
బ్రెజిల్లో మృత్యుఘోష.. ఒకే రోజు వైరస్‌తో 4వేల మంది మృతి
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
ఆస్పత్రిలో నాణ్యత లేని భోజనం.. కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్న మంత్రి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

