suicide | చెరువులోకి దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య..

కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరావు ఆర్ధిక సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime
- Crime news
- kalluru
- khammam
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

