Home
Crime
Punjab Police Cracked A Multi Crore Rupee Interstate Fake Remdesivir Manufacturing Racket
నకిలీ రెమ్‌డెసివిర్ తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు

చండీగఢ్: నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారుడితోపాటు ఆరుగురిని రోపర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల నగదుతోపాటు నకిలీ రెమ్‌డెసివిర్ తయారీకి వినియోగిస్తున్న ఇంజెక్షన్ సీసాలు, ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంతరాష్ట్ర నకిలీ రెమ్‌డెసివిర్ తయారీ రాకెట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

