పోర్న్ రాకెట్ : కోల్‌కతా వీడియోగ్రాఫర్ అరెస్ట్

కోల్‌కతా : పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీసులు విదాన్నగర్లో ఓ వీడియోగ్రాఫర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని సవాంకర్ దేవ్ అలియాస్ రోనీ (30)గా గుర్తించారు. ఇదే కేసులో మోడల్, నటి నందితా దత్తా, ఆమె అసిస్టెంట్ మైనక్ ఘోష్‌లను అరెస్ట్ చేసిన సంతి తెలిసిందే. న్యూటౌన్ హోటల్లో వీడియో షూట్ కోసం నగ్నంగా నటించాలని నిందితులు తమను ఒత్తిడికి గురిచేశారని ఇద్దరు మోడళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై అరెస్ట్‌లు జరిగాయి.
న్యూటౌన్ హోటల్లో జరిగిన దాడుల సందర్బంగా నిందితులకు, వ్యాపారి, పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడైందని పోలీసులు చెప్పారు. కాగా కోల్‌కతా పోర్నోగ్రఫీ కేసులో మరింత మంది ప్రమేయం ఉంటుందని భావిస్తున్నామని, ఈ రాకెట్‌పై భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. వీడియోగ్రాఫర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arest
- cameramen
- Kolkata
- pornography
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

