బీహార్ జెహనాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్విన స్థానికులు

పాట్నా: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం కేసు నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో మరణించాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించడంతోపాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు కర్రలతో స్వైర విహారం చేసిన గ్రామస్తుల గుంపు నుంచి రక్షించుకునేందుకు పరుగెత్తిన మహిళా కానిస్టేబుల్ మీదుగా ఒక వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆమె చనిపోయింది. కాగా, ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి అశోక్ పాండే తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

