వేగంగా వెళ్తున్న బస్సు కింద తలపెట్టి చనిపోయాడు..
Maharashtra | ఓ వృద్ధుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న ఓ బస్సు వెనుకాల టైర్ల కింద తల పెట్టి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న
ముంబై : ఓ వృద్ధుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న ఓ బస్సు వెనుకాల టైర్ల కింద తల పెట్టి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రాజధాని అంధేరి వెస్ట్‌లో ఓ రహదారి వాహనాలతో రద్దీగా ఉంది. అయితే ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తూ.. అప్పుడే తన ముందు నుంచి వెళ్తున్న బస్సు వెనుక టైర్ల కింద తలపెట్టాడు. గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ప్రాణాలు కోల్పోయాడు ఆ వృద్ధుడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని అబ్దుల్ గఫార్ ఇస్మాయిల్ సయీద్(59)గా గుర్తించారు. మృతుడి వివరాలను సేకరించిన అనంతరం ఆ డెడ్‌బాడీని అతని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అయితే వృద్దుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. కుటుంబ సభ్యులు కూడా స్పందించలేదు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

