Beautician was abused: హత్య కేసులో పెరోల్‌పై వచ్చి బ్యుటీషియన్‌పై అత్యాచారం
Beautician was abused: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో దారుణం జరిగింది. ఇప్పటికే హత్యచేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఇటీవల పెరోల్‌పై వచ్చి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌లోని పవన్ నగర్‌కు చెందిన 27 ఏండ్ల

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో దారుణం జరిగింది. ఇప్పటికే హత్యచేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఇటీవల పెరోల్‌పై వచ్చి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌లోని పవన్ నగర్‌కు చెందిన 27 ఏండ్ల మహిళ స్థానికంగా ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా బ్యూటీ పార్లర్లో దేవుడికి పూజ చేస్తుండగా నిందితుడు ఆ పార్లర్‌లోకి ప్రవేశించాడు.
కత్తి చూపించి బెదిరిస్తూ దగ్గరికి వచ్చిన నిందితుడు అమాంతం ఆమె మీదపడి రెండు చేతులు కట్టేశాడు. ఆపై నోట్లో వస్త్రం కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి జారుకున్నాడు. అయినా, బాధిత మహిళ ధైర్యం చేసి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

