Car fire accident | కారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి గుర్తింపు

శంషాబాద్ రూరల్ : కారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మలక్‌పేట్ యశోధ దవాఖానలో ప్రముఖ వైద్యుడిగా సేవలందిస్తున్న సుధీర్ అని పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుధీర్ హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఉంటూ మలక్‌పేట్ యశోధ దవాఖానలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి తన కారులో ఔటర్‌రింగ్ రోడ్డుమీదగా ప్రకాశం జిల్లాకు వెళ్తున్న క్రమంలో శంషాబాద్ పట్టణం దాటి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగి అంతటా వ్యాపించాయి. సుధీర్ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో కారులోనే సజీవ దహనమయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

