Hyderabad |టీఆర్ఎస్వీ నేతలపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గుండాలు
టీఆర్ఎస్వీ నేతలపై దాడి | టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్వీ నేతలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. తాజాగా
టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్వీ నేతలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారు.
దీంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు టీఆర్ఎస్వీ నాయకులపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

