గుజరాత్లో రూ. 360 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్
Gujarat | గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కలిసి చేపట్టిన తనిఖీల్లో 50 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ. 360
అహ్మదబాద్ : గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కలిసి చేపట్టిన తనిఖీల్లో 50 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ. 360 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ బోటులో హెరాయిన్ పట్టుబడిందని తెలిపారు. బోటులో ఉన్న ఆరుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హెరాయిన్‌ను తరలించిన బోటును ఏ1 సకర్ బోటుగా గుర్తించారు.
Indian Coast Guard, in joint ops with ATS Gujarat, apprehended a Pakistani boat Al Sakar with 6 crew members & 50 kg of heroin worth Rs 350 cr market value in the early hrs of today, Oct 8, close to the International Maritime Boundary Line.Boat brought to Jakhau for further probe https://t.co/umLzMRgzUl pic.twitter.com/VKPjRzmy6z
— ANI (@ANI) October 8, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

