కారు బైక్ ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

దౌల్తాబాద్ : కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయిలు కుటుంబ సభ్యులతో కలిసి బిజ్జారంలో జరిగే వివాహనికి బైక్‌పై బయదేరాడు. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామం నుంచి దౌల్తాబాద్ మీదుగా కోస్గికి వెళ్తున్న కారు, చెల్లాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రెండు వాహనాలు ఎదురేదురుగా ఢీ కొన్నాయి.
దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిలు తల, కాలుకు గాయం కాగా భార్యకు రెండు కాళ్లు విరిగి ఎడమచేయి మడికట్టు దగ్గర విరిగింది. అదే విధంగా కూతురుకు ఎడమకాలు విరుగగా కుమారుడికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితుడు సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

