జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Jammukashmir | జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రయివేటు క్యాబ్ అదుపుతప్పి రోడ్డు పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయినట్లు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రయివేటు క్యాబ్ అదుపుతప్పి రోడ్డు పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. క్యాబ్‌లో మొత్తం 8 మంది ఉన్నట్లు తెలిపారు. లోయలో పడ్డ క్యాబ్‌ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
J&K | Eight people died when a car fell into a deep gorge around 5:30 in the evening in the Marwah area of Kishtwar: Deputy Commissioner Kishtwar
— ANI (@ANI) November 16, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

