Doctor suicide: భూవివాదంతో కలత.. తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య..!
Doctor suicide: భూవివాదంతో కలత చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నేండ్లుగా సమస్య పరిష్కారం కాకపోగా తనభూమి ఇతరులపాలయ్యే పరిస్థితి నెలకొనడంతో

బులంద్‌షహర్: భూవివాదంతో కలత చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్య ( Doctor suicide ) చేసుకున్నాడు. గత కొన్నేండ్లుగా సమస్య పరిష్కారం కాకపోగా తనభూమి ఇతరులపాలయ్యే పరిస్థితి నెలకొనడంతో ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లా ఖుర్జా నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో సారంగ్పూర్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ గౌరవ్ తన ఇంట్లోనే రివాల్వర్ కాల్చుకున్నాడు. దాంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భూవివాదం పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవడంతో గత కొన్ని రోజులుగా ఆయన డిప్రెషన్లో ఉన్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

