వేటగాళ్లను పట్టించిన కెమెరా ట్రాప్లు
క్రైం న్యూస్ | నల్లమల అడవుల్లో జంతువులను వేటాడి వాటి కళేబరాలతో అటవీ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వేటగాళ్లను కెమెరాలు పట్టించాయి.

నాగర్ కర్నూల్ : నల్లమల అడవుల్లో జంతువులను వేటాడి వాటి కళేబరాలతో అటవీ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వేటగాళ్లను కెమెరాలు పట్టించాయి. జిల్లాలోని అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామ పరిధిలోని మైసమ్మ మడుగు అటవీప్రాంతంలో గత కొన్ని రోజుల కిందట అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి, ఉచ్చులు, గొడ్డల్లతో చుక్కల దుప్పి, సాంబార్ అనే అడివి జంతువులను వేటాడి వాటి కలేభరాలతో వస్తున్న క్రమంలో అటవీ శాఖ వారు అమర్చిన కెమెరాలకు చిక్కారు. 10 మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వారిపై కేసు నమోదు చేసి అచ్చంపేట కోర్టులో హాజరు పరుచగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

