Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు
బొలెరో వాహనం బోల్తా | వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది.

వరంగల్ రూరల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదిమంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనం ద్వారా దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
Molest and Murder | వారికి అండగా నిలబడుతా: రాహుల్‌గాంధీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

