నిర్మల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఏసీబీ దాడులు | జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

నిర్మల్ : జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ ఓరుగంటి శ్రీనివాస్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్కు చెందిన రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ రాజేశ్వర్ 2018 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యారు.
అతనికి రావాల్సిన కమ్యూనిటీ డబ్బుల కోసం హెల్త్ డిపార్ట్మెంట్కు రిఫర్ చేశారు. అయితే డబ్బులు మంజూరు చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పదివేల రూపాయల డబ్బులను డిమాండ్ చేశారు. దీంతో రాజేశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..
అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

