హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం : ఒకరు మృతి
హైదరాబాద్ | నగరంలోని అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యాక్టివాపై వెళ్తున్న ఓ యువకుడిని

హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యాక్టివాపై వెళ్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ -1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. శివాజీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడిని ఉప్పుగూడకు చెందిన అవినాష్(31)గా పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

