విద్యుత్ షాక్‌తో రైతు మృతి
విద్యుత్ షాక్ | పొలం పనులకు వెళ్లిన ఓ రైతు అక్కడే ఉన్న కరెంట్ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం

కంది : పొలం పనులకు వెళ్లిన ఓ రైతు అక్కడే ఉన్న కరెంట్ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరపల్లి గ్రామానికి చెందిన అంబయ్య గౌడ్ (55) ఈరోజు తెల్లవారుజామున తన పంట పొలంలో పనిచేస్తుండగా పొలంలో కిందకి జారి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన అంబయ్య గౌడ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయ్యారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

