పోలీసుల చేతులు నరికిన నిహాంగ్ సిక్కులు

చండీగఢ్: పంజాబ్‌లోని సిహాంగ్ సిక్కులు పోలీసుల చేతులు నరికారు. తరన్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కత్తులు వంటి ఆయుధాలు ధరించే సిక్కులను నిహాంగులని అంటారు. కాగా, మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక హత్య చేసిన ఇద్దరు నిహాంగ్ సిక్కులు, సుర్ సింగ్ గ్రామంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో వాల్టోహా పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు నరేంద్ర సింగ్, బల్విందర్ సింగ్ చేతులు తెగాయి. తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ ఇద్దరు నిహాంగ్ సిక్కులు మరణించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Attack
- Nihang Sikhs
- Police
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

