స్పైసీ పీనట్ బటర్
బ్రెడ్‌తో మనం ఇష్టంగా తినే పీనట్ బట్టర్ తయారు చేయడానికి, ముందుగా పల్లీలను సన్నటి ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక కప్పు పల్లీలను మిక్సీలో వేసి బాగా మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడికి నూనె, తేనె కలపాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి.
కావల్సిన పదార్థాలు
పల్లీలు: రెండు కప్పులు
పల్లీ నూనె: టేబుల్ స్పూను
తేనె: ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: అర స్పూను
చిల్లీ ఫ్లేక్స్: అర స్పూను
తయారు చేయాల్సిన విధానం
బ్రెడ్‌తో మనం ఇష్టంగా తినే పీనట్ బట్టర్ తయారు చేయడానికి, ముందుగా పల్లీలను సన్నటి ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక కప్పు పల్లీలను మిక్సీలో వేసి బాగా మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడికి నూనె, తేనె కలపాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత మిగిలిన కప్పు పల్లీలను కొద్దికొద్దిగా ఈ మిశ్రమానికి కలుపుతూ గ్రైండ్ చేస్తూ పోవాలి. ఎక్కడా నీరు కలపకూడదు.
అలా మొత్తం పల్లీలను ఇలా మెత్తగా ముద్దగా చేసుకుంటే పీనట్ బటర్ సిద్ధమైపోతుంది. అక్కడక్కడ కొద్దిగా పల్లీలు తగలాలి అని ఇష్టపడేవారు మరో అరకప్పు పల్లీలను తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఈ మిశ్రమానికి కలుపుకోవచ్చు. కారంకారంగా పీనట్ బటర్ కావాలనుకుంటే ఈ ముద్దకు చిల్లీ ఫ్లేక్స్‌ని జత చేసుకుంటే సరి!
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

