Apollo Chicken Recipe | అపోలో చికెన్ తయారీ విధానం
Apollo Chicken Recipe | అపోలో చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: అర కిలో, మైదా: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: పావు కప్పు, గుడ్డు: ఒకటి, పెరుగు: అర కప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, పసుపు: అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), రెడ్ చిల్లీ సాస్: ఒక టీస్పూన్, అజినమోటో: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు:
తగినంత, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.
Apollo Chicken Recipe | అపోలో చికెన్ తయారీ విధానం
చికెన్‌ను సన్నగా పొడవాటి ముక్కల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గుడ్డు, ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. కడాయిలో నూనెపోసి చికెన్ ముక్కల్ని విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించాలి. అన్నీ బాగా వేగాక రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అజినమోటో, పసుపు, చిలికిన పెరుగు వేసి బాగా కలిపి ఒక నిమిషంపాటు మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఆ మిశ్రమంలో వేయించిన చికెన్ వేసి బాగా కలిపి పైనుంచి నిమ్మరసం వేసుకుంటే నోరూరించే అపోలో చికెన్ సిద్ధం.
Read More :
Chicken Keema Sandwich Recipe | చికెన్ కీమా సాండ్విచ్ తయారీ విధానం”
lemon chicken lollipops Recipe | లెమన్ చికెన్ లాలీపాప్ తయారీ విధానం”
“చికెన్ ఆలూ కుర్మా తయారీ విధానం”
chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం”
“Natu kodi | పిల్లలు నాటు కోడి తినొచ్చా?”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

