lemon chicken lollipops Recipe | లెమన్ చికెన్ లాలీపాప్ తయారీ విధానం
lemon chicken lollipops Recipe | లెమన్ చికెన్ లాలీపాప్ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ లాలీపాప్: ఒక కిలో, పసుపు: అర టీ స్పూన్, కారం: రెండున్నర టేబుల్ స్పూన్లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, గుడ్డు: ఒకటి, మక్కజొన్న పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మైదా పిండి: మూడు టేబుల్ స్పూన్లు, మిరియాలపొడి: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: పావు కప్పు, ఉల్లి ఆకుల తరుగు: అర కప్పు, ఆలివ్ నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: సరిపడా.
lemon chicken lollipops Recipe | లెమన్ చికెన్ లాలీపాప్ తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో చికెన్ లాలీపాప్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గుడ్డు సొన, మిరియాల పొడి, నిమ్మరసం కలపాలి. అందులోనే మక్కజొన్న పిండి, మైదాపిండి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. వీటిని పావుగంటసేపు పక్కనబెట్టి, తర్వాత నూనెలో వేయించాలి. ఆపైన వాటిపై కొద్దిగా నిమ్మరసం, ఉల్లి ఆకుల తరుగు చల్లి సర్వ్ చేసుకోవాలి.
Read More :
“Chicken Keema Sandwich Recipe | చికెన్ కీమా సాండ్విచ్ తయారీ విధానం”
చికెన్ ఆలూ కుర్మా తయారీ విధానం”
“chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం”
Sesame Chicken | నువ్వుల చికెన్”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

