ఇప్పుడు హైదరాబాద్‌లో కేవలం 59 రూపాయలకే కడుపునిండా చికెన్ బిర్యానీ తినొచ్చు. ఔను.. ‘కాకా 55’ బిర్యానీ పాయింట్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ లభిస్తోంది. కాస్ట్ తక్కువ ఉన్నా.. రుచి సూపర్‌గా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకు బిర్యానీ లభించడం హైదరాబాద్‌లోనే ఫస్ట్ టైం. ఈ కాకా బిర్యానీ సెంటర్ లు ఎక్కడ ఉన్నాయి. చికెన్ బిర్యానీ తో పాటు ఇంకా ఎన్ని రకాల బిర్యానీలు లభిస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.