8 మంది సున్నా.. 35కే ఆలౌట్
మహిళల టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. విమెన్స్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా ఆస్ట్రియా, తుర్కియే మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఎనిమిది మంది సున్నా చుట్టారు. తుర్కియే బౌలర్ల దెబ్బకు ఆస్ట్రియా 8.1 ఓవర్లలో 35 పరుగులకే కుప్పకూలింది.
బుకారెస్ట్ : మహిళల టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. విమెన్స్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా ఆస్ట్రియా, తుర్కియే మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఎనిమిది మంది సున్నా చుట్టారు. తుర్కియే బౌలర్ల దెబ్బకు ఆస్ట్రియా 8.1 ఓవర్లలో 35 పరుగులకే కుప్పకూలింది. శ్రేయ రెడ్డి చేసిన 8 పరుగులే జట్టులో అత్యధికం కాగా. బ్యాటర్లు చేసిన పరుగుల (16) కంటే ఎక్స్‌ట్రాల రూపంలోనే (19) ఎక్కువ రన్స్ రావడం గమనార్హం.
తుర్కియే బౌలర్లలో హసేర్ సెలిక్ 4, కెప్టెన్ కుబ్రా కనవర్సి 3 వికెట్లతో ఆస్ట్రియాను దెబ్బతీసింది. అనంతరం తుర్కియే 5.3 ఓవర్లలోనే 40/2 స్కోరు చేసి గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్ 82 బంతుల్లోనే (13.4 ఓవర్లు) ముగియడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

