బేసన్ ఖీర్
శనగపిండి: అర కప్పు, నెయ్యి: అర కప్పు, పాలు: లీటరు, చక్కెర: ఒక కప్పు, తరిగిన డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్): అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, ఎల్లో ఫుడ్ కలర్: చిటికెడు.
కావలసిన పదార్థాలు
శనగపిండి: అర కప్పు, నెయ్యి: అర కప్పు, పాలు: లీటరు, చక్కెర: ఒక కప్పు, తరిగిన డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్): అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, ఎల్లో ఫుడ్ కలర్: చిటికెడు.
తయారీ విధానం స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. వేడయ్యాక శనగపిండి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ పిండిలో తరిగిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి మరికాసేపు వేయించాక పాలుపోసి మరగనివ్వాలి. మరుగుతున్న మిశ్రమంలో చక్కెర, ఎల్లో ఫుడ్ కలర్ జోడించి దగ్గర పడేంతవరకు ఉడికించి దించుకుంటే సరిపోతుంది.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

