Yashodha Movie | సమంత మాస్ క్రేజ్.. ఫస్ట్ వీకెండ్లో రికార్డు కలెక్షన్స్..!
Yashodha Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత గర్భిణి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
Yashodha Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత గర్భిణి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇటీవలే సమంత జరిపిన ప్రమోషన్లు కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి.
యశోద చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు రూ.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఫస్ట్ వీకెండ్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం అంటే విశేషం అనే చెప్పాలి. యూఎస్‌లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా యూఎస్‌లో రూ.3.2 కోట్లు కలెక్ట్ చేసింది. సమంత కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది.
Terrific Response for @Samanthaprabhu2's riveting emotional Thriller #Yashoda everywhere💥
20CR WW Gross in just 3 DAYS🔥
Don't miss the thrill in theatres!https://t.co/pxHargMeO5@varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/v5PHp7CZRX
— BA Raju's Team (@baraju_SuperHit) November 14, 2022
Read Also:
Super Star Krishna | ఐసీయూలో సూపర్ స్టార్ కృష్ణ..! పరిస్థితి విషమం
Samantha | సినిమాల్లోకి రాకముందు సమంత అలాంటి పనులు చేసిందట..!
Hansika Motwani | హన్సిక పెళ్ళి వేడుక ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుందా?
Varasudu Movie | వారసుడు సినిమా పోస్ట్‌పోన్ కానుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

