నచ్చిన అమ్మాయి కోసం
యువ హీరో ఉదయ్‌శంకర్ నటిస్తున్న తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’. జెన్నీ కథానాయిక. గురు పవన్ దర్శకుడు.
యువ హీరో ఉదయ్‌శంకర్ నటిస్తున్న తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’. జెన్నీ కథానాయిక. గురు పవన్ దర్శకుడు. ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 11న చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘వెంకటేష్ గారు మా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చిత్రంలో వుంటాయి. ఒకే రోజు జరిగే కథ ఇది. హీరో ఉదయ్‌శంకర్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుంది’ అన్నారు. మధునందన్, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

