అల్లు అర్జున్ సామీ సామీ సాంగ్ లుంగీ స్టెప్స్‌ను అచ్చుగుద్దినట్టు దింపేసిన యువతి.. వీడియో వైరల్
సామీ సామీ సాంగ్‌లో అల్లు అర్జున్ వేసిన లుంగీ స్టెప్స్‌ను ఓ యువతి అచ్చుగుద్దేసినట్టు దింపేసింది. సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ డ్యాన్స్ వేసింది.
పుష్ప సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అయినా ఇంకా ఆ సినిమా ఫీవర్ తగ్గలేదు. సినీ అభిమానులు ఇంకా పుష్ప పాటలనే తలుచుకుంటున్నారు. అల్లు అర్జున్ శ్రీవల్లి హూక్ స్టెప్, సామీ సామీ సాంగ్ స్టెప్స్ వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు.
తాజాగా సామీ సామీ సాంగ్‌లో అల్లు అర్జున్ వేసిన లుంగీ స్టెప్స్‌ను ఓ యువతి అచ్చుగుద్దేసినట్టు దింపేసింది. సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ కాస్టూమ్స్‌తో డ్యాన్స్ వేసింది. లుంగీ కట్టుకొని అల్లు అర్జున్ స్టెప్స్ వేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. అబ్బ.. అచ్చుగుద్దినట్టు అల్లు అర్జున్‌లా డ్యాన్స్ చేశావు. సూపర్బ్ అంటూ తనను తెగ పొగిడేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

