Superstar Rajinikanth | నువ్వు యాక్షన్ హీరో అయిపోయావు.. శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు
Madharasi | తమిళ నటుడు శివకార్తికేయన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్.
Madharasi Movie | తమిళ నటుడు శివకార్తికేయన్(Siva Karthikeyan)పై ప్రశంసల వర్షం కురిపించారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్(Superstar Rajinikanth). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘మదరాసి’ ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను వీక్షించిన రజనీకాంత్ చిత్రబృందాన్ని, ముఖ్యంగా శివకార్తికేయన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
అయితే రజనీకాంత్ ప్రశంసలపై శివకార్తికేయన్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. నా ఆరాధ్య దైవం, నా తలైవర్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సార్ నుంచి ‘మదరాసి’ సినిమాకు ప్రశంసలు అందుకున్నాను. తలైవర్ నా సినిమా చూసి మై గాడ్, ఎక్సలెంట్. ఏం పెర్ఫార్మెన్స్! ఏం యాక్షన్. సూపర్ సూపర్ ఎస్కే. నాకు చాలా నచ్చింది. నువ్వు యాక్షన్ హీరో అయిపోయావు. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్ అంటూ దీవించాడని శివకార్తికేయన్ రాసుకోచ్చాడు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు.
Just received the appreciation for #Madharaasi from my idol, my Thalaivar #Superstar @rajinikanth sir 😍
“My god, excellent!
Enna performance!
Enna actions!
Super super SK!
Enakku romba pudichirundhadhu.
Action hero aagiteenga.
God bless, God bless.”Heartfelt wishes from my…
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 10, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వైద్య విద్యార్థులకు కేటీఆర్ భరోసా.. కొత్తపల్లి వద్ద నిరసనను చూసి మంత్రి దామోదరకు ఫోన్
PPF Loan | పీపీఎఫ్‌పై లోన్ కావాలా.. వడ్డీరేటు, నిబంధనలు తెలుసుకోండి
Civil Supply | సివిల్ సైప్లె వడ్లకు గిరాకీ ఢమాల్.. రెండుసార్లు ధాన్యం వేలానికి ఆదరణ కరువు!
Congress MLAs | ఊరుకోవద్దు.. ఉపేక్షించొద్దు!.. అసంతృప్త ఎమ్మెల్యేల తిరుగుబాటు!
Mallu Ravi | లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు.. మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

