సుస్వరాల వేడుక
వరుణ్‌సందేశ్, ఇనయ సుల్తానా, రేణుశ్రీ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘యద్భావం తద్భవతి’. రమేశ్ జక్కల దర్శకుడు.
వరుణ్‌సందేశ్, ఇనయ సుల్తానా, రేణుశ్రీ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘యద్భావం తద్భవతి’. రమేశ్ జక్కల దర్శకుడు. ప్రసన్నలక్ష్మి భూమిరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈసినిమా నుంచి ‘జినక్ చిక..చిక..చిక సురా పానకం..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఈ పాటను ఆవిష్కరించి, చిత్రబృందానికి భాకాంక్షలు అందించారు.
బట్టు విజయ్‌కుమార్ రాసిన ఈపాటను మిహిరామ్ స్వరపరిచారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. వేడుకల్లో ఎంజాయ్ చేసేలా ఈపాట సాగింది. సుమన్, నాగమహేశ్, లోహిత్కుమార్, ధనరాజ్, శ్వేతవర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్, నిర్మాణం: ప్రసన్నభూమి ఎంటర్టైన్మెంట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

