Vishwak Sen | రియల్‌హీరో.. అవయవ దానం చేసిన విశ్వక్సేన్
రీల్ హీరో విశ్వక్సేన్ రియల్ హీరో అనిపించుకున్నారు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారాయన.
Vishwak Sen | రీల్ హీరో విశ్వక్సేన్ రియల్ హీరో అనిపించుకున్నారు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారాయన. అవయవ దానానికి మద్దతిస్తూ, దానిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్’కు అతిథిగా వెళ్లిన విశ్వక్, ఆ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్పై ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలనీ, తద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడాలని విశ్వక్ కోరారు. దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

