Vikram OTT Release | విక్రమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫైనల్..ప్రకటనే తరువాయి..!
తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది విక్రమ్ (Vikram). విక్రమ్ ఎవరూ ఊహించని విధంగా బాక్సాపీస్ ను షేక్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబో వచ్చిన ప్రాజెక్టు విక్రమ్ (Vikram). తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. విక్రమ్ ఎవరూ ఊహించని విధంగా బాక్సాపీస్ ను షేక్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా బాహుబలి 2 రికార్డు (తమిళ వెర్షన్ ఐదేళ్ల రికార్డు)ను బ్రేక్ చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
కలెక్షన్లతో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేస్తున్న విక్రమ్ ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేసే టైం ఫిక్సయినట్టు ఓ వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం జులై 8న 2022 ఓటీటీ ప్లామ్ ఫాంలో స్ట్రీమింగ్ కానుందని టాక్ నడుస్తోండగా..దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ , సూర్య కీలక పాత్రల్లో నటించారు.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిందంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

