Vijayashanthi | రాములమ్మ ఈజ్ బ్యాక్.. కళ్యాణ్ రామ్ మూవీలో విజయశాంతి.. ఫస్ట్ లుక్ రిలీజ్
NKR21 | డెవిల్ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ NKR21. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది.
NKR21 | డెవిల్ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ NKR21. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక క్రియేషన్స్‌కు ఇది రెండో సినిమా. అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నేడు విజయశాంతి బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి రాములమ్మ ఫస్ట్ లుక్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్ వదిలారు. వైజయంతి ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకికి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యునిఫామ్కి పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం అంటూ గూస్బంప్స్ తెప్పిస్తుంది వీడియో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడగా.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

