అడ్డంకులు తొలిగాయి.. ఇక ఆగేదే లేదు
తమిళ అగ్ర హీరో ఇళయ దళపతి విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. ఆయన చివరి సినిమా ‘జన నాయగన్'కి చెందిన అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ అగ్ర హీరో ఇళయ దళపతి విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’కి చెందిన అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె.నారాయణ ‘జన నాయగన్’కి సంబంధించిన సాలిడ్ అప్డేట్ని అభిమానులకు అందించారు.
‘విజయ్సార్ తమిళనాడు జన నాయగన్ అయిన ఈ శుభవేళ.. అభిమానులంతా మా ‘జగ నాయగన్’ సినిమా గురించే ఆలోచిస్తుంటే ఆనందంగా ఉంది. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక ఆగేదే లేదు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం చూస్తున్నాం. ఓ రెండువారాల్లో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ నెల 28న ‘జన నాయగన్’ విడుదల కానున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

