Beast milestone | మైల్ స్టోన్ చేరుకున్న విజయ్, పూజాహెగ్డే ‘బీస్ట్’
కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు బీస్ట్ (Beast). ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. బీస్ట్ చిత్రం మైల్ స్టోన్ (Beast milestone) ను చేరుకుంది.

కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు బీస్ట్ (Beast). తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde)హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. బీస్ట్ చిత్రం మైల్ స్టోన్ (Beast milestone) ను చేరుకుంది.
బీస్ట్ షూటింగ్ మొదలై నేటితో 100 రోజులు పూర్తయింది. విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్, పూజాహెగ్డే, ఇతర టీం మెంబర్స్, మ్యూజీషియన్లు ఉన్న ఫొటోను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా 2022 సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పూజా హెగ్డే లాంగ్ గ్యాప్ తర్వాత బీస్ట్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తోంది. బీస్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. బీస్ట్ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

